Municpoll

    మున్సిపల్ ఎన్నికలు : TRS‌తో సర్దుబాటు చేసుకొనే ఛాన్స్ – చాడ

    January 4, 2020 / 08:29 AM IST

    రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..మిత్రులు ఉండరని అంటుంటారు. ఎన్నికల సమయంలో అప్పటి దాక విమర్శలు, ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఒక్కటై పోతుంటాయి. పొత్తులతో కదన రంగంలోకి దూకుతుంటాయి. ఈ పొత్తులు ఒక్కసారి సక్సెస్ అవుతుంటాయి. మరోసారి ఫెయిల్ అవుతుంటాయ�

10TV Telugu News