Home » munister
సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్రమోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో, సంతోషం�