Home » Munugode Assembly constituency
ఉప ఎన్నికలు మరచిపోకముందే మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపు ఊపు బీఆర్ఎస్లో ఇంకా తగ్గకపోగా.. కాంగ్రెస్ కర్ణాటక జోష్తో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇక రాజగోపాల్రెడ్డి భవిష్యత్ వ్యూహంపైనే బీజేపీ ఆధారపడింది.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం కావడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉప ఎన్నికలో విజయం సాధించ