Home » Munugode Byelection
ఉపపోరులో కారును పోలిన గుర్తులు తమ అభ్యర్థి మెజార్టీకి గండికొట్టాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫలితాల అనంతరం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రస్తావించారు.
మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు.
మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం �