Home » munugode constituency
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదు అయింది. చాలా పోలింగ్ కేంద్రా
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటుతో పాటు వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు నేటినుంచి షురూ చేయనున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.
‘ముందు రోడ్లు వేయండీ .. తరువాతే ఓట్లు అడగండి’ అంటూ మునుగోడు నియోజవర్గంలోని ఓ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం కావడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉప ఎన్నికలో విజయం సాధించ