Home » Munugode TRS Candidate
మునుగోడు ఉపఎన్నిక.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాక పుట్టించింది. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్ కోసం గులాబీ నేతలు కొట్లాడుకుంటున్నారు.
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. దండు మల్కాపూర్ లో ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభా