Home » Murari Working Stills
మహేష్ బాబు కెరీర్ లో క్లాసిక్ సినిమా మురారి డిసెంబర్ 31 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ మురారి క్లైమాక్స్ షూట్ కి సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున�