Home » Murder case verdict
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు విచారణ పూర్తయింది. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాంగోపాల్ నిందితుడు శశికృష్ణ కు ఉరిశిక్ష విధించారు.