Home » murder cases
బుధవారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన విషయం తెలిసిందే.. పాత వారు.. కొత్తగా ఎంపికైన మంత్రులు కలిసి 78 మంది ఉన్నారు. వీరిలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. తీవ్రమైన హత్యానేరాలు ఉన్నవారు కూడా మంత్రి వర్గంలో ఉ