Home » Murder cases against election officials
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. కరోనా పెరుగుదలకు ఈసీనే కారణమంటూ...ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.