Home » murder for assets
మనిషిలో బంధాలు, అనుబంధాలు కనుమరుగు అవుతున్నాయి. డబ్బు మీద మోజు మనిషిని కసాయిలా మారుస్తోంది. కాసుల కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా దిగజారిపోతున్నాడు.
murder for assets: అనంతపురం జిల్లా గార్లదిన్నె కిడ్నాప్ కేసులో విషాదం నెలకొంది. ఇద్దరిలో ఒక చిన్నారి మృతి చెందాడు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెద్దనాన్న కొడుకే ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాకెట్లు ఆ�