Home » murder of Disha
ఈ ఘటనలో జరిగిన ఎన్ కౌంటర్ పై కమిషన్ విచారణ కంప్లీట్ చేసింది. డిసెంబర్ 2019 లో ఈ విచారణ మొదలైంది. కరోనా కారణంగా విచారణ ఆలస్యంగా జరిగింది.