Home » murder
సమాజంలో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. కొందరు ఆడవాళ్లు కూడా నేరాల బాట పడుతున్నారు.. హత్యలు, దొంగతనాలు, మోసాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
పెళ్లై భార్యా పిల్లలు ఉన్న వ్యక్తి పక్క ఊర్లోని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మోహంలో పడి కుటుంబ సభ్యులను పట్టించుకోవటం మానేశాడు.
పెళ్లై పాతికేళ్లు దాటి పిల్లల పెళ్ళిళ్లు కూడా చేశాక ఒక ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది.
తన భార్య గురించి చెడుగా చెప్పిన వియ్యంకుడిని ఒక వ్యక్తి హత్య చేసిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.
బంధువు చనిపోయాడని సొంతూరికి వెళ్లి కానరాని లోకానికి వెళ్ళాడు. భార్య కుటుంబ సభ్యులకు గ్రామంలోని గోడలపై శ్రద్ధాంజలి ఫోటోలు చూసి కుప్పకూలిపోయారు.
తమిళనాడులోని ఒక వివాహిత మహిళ భర్తతో కాపురం చేస్తూనే మరో ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరోకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
వివాహేతర సంబంధం తెలిసిపోయిందని ప్రియుడి సాయంతో కన్నకొడుకును హత్య చేయించిందో ఇల్లాలు.
వివాహేతర సంబంధం...ఇది అనైతికమని తెలిసినా మగవాళ్లు, ఆడవాళ్లు ఈబంధం కోసం వెంపర్లాడూతూనే ఉంటారు.
మృతదేహాన్ని గొయ్యి నుంచి బయటకు తీయించారు శామీర్ పేట పోలీసులు. పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మారామ్ తోమర్ (75) అనుమానాస్పద స్థితిలో మరణించారు.