Home » murder
షష్టి పూర్తికి దగ్గరలో ఉన్న దంపతులు కూడా కుటుంబ కలహాలతో కొట్టుకుంటున్నారు... కోపం పట్టలేని భర్త, భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కొడకల్లులో చోటు చేసుకుంది.
‘దృశ్యం’ సినిమా గుర్తుంది కదూ. ఓ నీచుడిని చంపేసి అతడి శవాన్ని హీరో పూడ్చి పెడతాడు. అతడు ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలీదు. మర్డర్ చేసినా శవాన్ని పూడ్చినా.. ఒక్క ఆధారం కూడా దొరక్కుండా చేస్తాడు హీరో. చివరికి.. హీరో స్వయంగా నోరు విప్పి చెప్పే వరకు అసలు వ�
మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. ఈ మర్డర్ వెనుక మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. తాను అప్పుగా ఇచ్�
సినిమాల్లో చూపించే మంచి నుంచి స్ఫూర్తి పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారో తెలీదు కానీ, చెడును మాత్రం ప్రేరణగా తీసుకుని చెలరేగిపోతున్న వారు చాలామందే ఉన్నారు. సినిమాలు చూసి అందులో చెడు నేర్చుకుని నేరాలు, ఘోరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘ
wife murdered her husband and buried him in the house at vanasthalipuram : హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం జరిగింది. భర్తతో తరచూ గొడవలు జరుగుతూండటంతో భార్య భర్తనుచంపి ఇంట్లోనే పాతి పెట్టినఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తి గతేడా�
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నల్లబల్లి గ్రామ శివారులోని యాటగానిగుట్టలో పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మ (30) అనే వితంతువు దారుణ హత్యకు గురైంది. ఆమను హత్య చేసిన వారం రోజులకు ఈ విషయం బయటపడింది. యాటగాని గుట్ట వద్ద నుంచి దుర్వాసన వస్తోందని స్
ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తల్లిదండ్రుల పార్థివ దేహాలకు కుమార్తెలే తలకొరివి పెట్టారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ విషాద ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి బెదిరింపు లేఖ కేసు మరో మలుపు తిరిగింది. పేలుడు పదార్దాలు ఉన్న స్కార్పియో యజమాని మన్ సుఖ్ హిరాన్(mansukh hiran-48) అనుమానాస్పద మృతిని మర్డర్ గా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) తేల
Honour killing in Rajasthan, father assassinated married daughter, who eloped with lover : రాజస్ధాన్ లో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసారని ప్రేమించిన ప్రియుడితో పారిపోయిన యువతిని ఆమె తండ్రి హత్యచేసి పోలీసులకు లొంగిపోయాడు. పారిపోయిన ప్రేమికులిద్దరూ హైకోర్టును ఆశ్రయించి, పోలీసు రక్షణ పొం�
husband kills wife as she want to go america: ఇది గుండెలు పిండే విషాదం. అగ్రరాజ్యం అమెరికా… ఆలుమగల మధ్య చిచ్చు పెట్టింది. క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. మనస్పర్థలు ఆ వృద్ధ దంపతులను తిరిగిరాని లోకాలకు పంపాయి. శేష జీవితంలో ఒకరికొకరు తోడునీడగా కాలం వెళ్లదీయాల