Home » murdered case
హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీశ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు ముందడుగు వేశారు. పరారీలో ఉన్న హేమంత్‌ను గుల్బర్గ దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.