murders 6-day old daughter

    ఆరు రోజుల పసిగుడ్డును కాలితో తొక్కి చంపేసిన కసాయి తండ్రి

    October 1, 2020 / 01:28 PM IST

    Haryana: కేవలం ఆరు రోజుల పసిగుడ్డును కన్నతండ్రే కాలితోతొక్కి చంపేశాడు. పుట్టి పట్టుమని పది రోజులుకూడా కాకుండా నూరేళ్ల బిడ్డ ప్రాణాన్ని నిలువునా తీసేశాడా కసాయితండ్రి. బిడ్డ పక్కన పడుకుని అదను చూసి పసిబిడ్డ పీకపై కాలు వేసి తొక్కి చంపేసిన ఘటన హర్య

10TV Telugu News