Home » murudeshwar
హీరో వరుణ్ సందేశ్ ఇటీవల శివమాల వేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మురుడేశ్వర్ వెళ్లి శివుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వరుణ్ సందేశ్.