Home » Muscle cramps
మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలలో గింజలు , విత్తనాలు ప్రధానమైనవి. కండరాల ఆరోగ్యానికి ,కండరాల నొప్పిని తగ్గించడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. బాదం, వేరుశెనగ మరియు పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
శరీరంలోని అన్ని జీవరసాయన క్రియలు సక్రమంగా జరగాలంటే మెగ్నీషియం చాలా అవసరం. అది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలతో సంకేతాలను సూచిస్తుంది. అలాంటి సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినడంతోపాటు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.