Home » museum. Sukanto Roy
Sushant Singh Rajput’s wax statue : దివంగత బాలీవుడ్ యంగ్ హీరో..నటుడు సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం తయారైంది. వెస్ట్ బెంగాల్ లోని అసాంసోల్ కు చెందిన కళాకారుడు సుకాంతో రాయ్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన మ్యూజియంలో సెలబ్రెటీల మైనపు విగ్రహాల జాబితాలో పెట్టాడు. వ�