Home » MUSHARRAF
ముషారఫ్ ఒకప్పుడు పాక్ సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సైన్యం సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1999-2008 వరకు పాక్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సమయంలో పాలన మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. అయితే, ఆయనకు 2019లో పాక్ కోర్టు మరణశిక్ష విధించ�
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయన్నువెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కొన్ని వార్తా సంస్ధల కధనాలు వెలువరించాయి.
కశ్మీర్ పాకిస్తాన్ రక్తంలోనే ఉందని పాక్ మాజీ నియంత,ఆల్ పాకిస్తానీ ముస్లిం లీగ్(APML)పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఏదిఏమైనా కశ్మీరీల కోసం పాకిస్తాన్ ప్రజలు,ఆర్మీ నిలబడుతుందని ఆయన అన్నారు. తాను త్వరలోనే తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని