Home » mushroom farming
Mushroom Farming : చిన్నతరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో వున్న విశిష్ఠ పోషక విలువలు, ఆరోగ్యానికి మేలుచేసే గుణాల వల్ల వీటికి గిరాకీ నానాటికీ పెరుగుతోంది.
పాల పుట్టగొడుగుల పెంపక కాలం 60 రోజులు. 35 రోజుల దాటిన తర్వాత దిగుబడి ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 దఫాలుగా గొడుగులను, బెడ్లనుంచి మెలితిప్పి కోయాల్సి వుంటుంది. సాధారణంగా కిలో పుట్టగొడుగుల విత్తనం 5 నుంచి 6 బెడ్లకు సరిపోతుంది.
అతను చదివింది మాస్టర్ అఫ్ కంప్యూటర్ సైన్స్. చదువుకు తగ్గట్టుగానే పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం. అయితే, తాను చేస్తున్న ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేక పోయింది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆ రంగంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. తనకెంతో �