Home » Musi River Front Project
నిర్వాసితుల ఇళ్లపై బుల్డోజర్ వాలితే ఊరుకోమని.. ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తామని చెబుతూ భరోసా ఇస్తున్నారు. అయితే మూసీ ప్రక్షాళనపై పోరాటం కరక్టేనా అన్న డైలమాలో పడిందట బీఆర్ఎస్.
సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.