Home » Musi River Project
CM Revanth Reddy : మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని, వారికి బ్రహ్మాండమైన కాలనీలు కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నిర్వాసితుల ఇళ్లపై బుల్డోజర్ వాలితే ఊరుకోమని.. ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తామని చెబుతూ భరోసా ఇస్తున్నారు. అయితే మూసీ ప్రక్షాళనపై పోరాటం కరక్టేనా అన్న డైలమాలో పడిందట బీఆర్ఎస్.