Home » Music School Movie
40 ఏళ్ళు వచ్చినా, సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లయినా, పెళ్లయి పాప పుట్టినా ఇంకా వరుస సినిమాలతో అలరిస్తుంది శ్రియ. తాజాగా మ్యూజిక్ స్కూల్ ప్రమోషన్స్ లో ఇలా లాంగ్ గౌనులో మెరిపించింది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా అంగీకారంతో తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.