Home » Musical Sharma
ఢిల్లీ : డెలివరీ అంటే మహిళకు మరో జన్మ అంటారు. డెలివరీ టైమ్ దగ్గర పడేకొద్దీ గర్భిణి కొంచెం ఆందోళనకు గురవవ్వటం..దీంతో బీపీ లెవెల్స్ పెరగటం మామూలుగా జరిగేదే. కానీ నేటి టెక్నాలజీ ట్రెండ్స్ లో డాక్టర్స్ కూడా ట్రెండ్స్ ఫాలో అవుతు..డెలివరీ సమయంలో ఈజ�