MUSLIM COP

    గడ్డం పెంచుకున్నందుకు ఎస్సై సస్పెండ్

    October 22, 2020 / 04:11 PM IST

    cop suspended for keeping beard without permission గడ్డం చేసుకోనందుకు ఓ సబ్ ఇన్స్ పెక్టర్(SI)ని సస్పెండ్‌ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా గడ్డం పెంచుకోవటం ద్వారా డ్రస్ కోస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు భాగ్ పేట జిల్లాలో�

10TV Telugu News