-
Home » muslim girl students
muslim girl students
Teacher Asked Remove Hijab : హిజాబ్ తీసేసి పరీక్ష రాయాలన్న ఉపాధ్యాయుడు.. ముస్లిం విద్యార్థినులు ఆందోళన
October 17, 2022 / 12:20 PM IST
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్‌పూర్‌లోని ఓ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హిజాబ్ తీసేసి పరీక్ష రాయాలని విద్యార్థినులను ఉపాధ్యాయుడు కోరారు. హెడ్ స్కార్వ్ తీస్త�