Home » Muslim man donates land
హనుమంతుడికి గుడి కట్టడానికి ఓ ముస్లిం వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చి మత సామరస్యాన్ని చాటాడు. అంతేగాక, ఆయన హనుమంతుడి గుడికి ఇచ్చిన విరాళం వల్ల రోడ్డు పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని షాహజ్హాపూర్కు బాబ�