Home » Muslim minister Mohammad Israil Mansuri
ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? హిందువలు మనోభావాలను దెబ్బతీస్తారా? అంటూ బిహార్ ఐటీ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయెల్ మన్సూరీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ముజఫర్ పుర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.