Muslim Passengers

    ముస్లిం ప్రయాణికులను దిగిపొమ్మన్నందుకు రూ.36లక్షల ఫైన్

    January 26, 2020 / 05:11 AM IST

    విమానంలో ప్రయాణిస్తున్న ముస్లిం ప్రయాణికులను దిగి పొమ్మనందుకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆ ఎయిర్‌లైన్స్‌కు 50వేల డాలర్లు(రూ.36లక్షలు) ఫైన్ వేసింది. వివక్ష కింద పరిగణిస్తూ చట్టానికి వ్యతిరేకంగా ముగ్గురు ముస్లిం ప్రయాణికుల

10TV Telugu News