Home » Muslim rites and ceremonies.
పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముస్లిం అమ్మాయిలు 16ఏళ్లు నిండితే పెళ్లిచేసుకోవచ్చని పేర్కొంది. సింగిల్ జడ్జి జిస్టిస్ బస్ జిత్‌సింగ్ బేడీ సోమవారం ఈ తీర్పును వెలువరించారు. షరియా లా ప్రకారం ముస్లిం అమ్మాయి 16ఏళ్లకు పెళ్ల�