Home » Muslims quota
ముస్లింలు 100 సంవత్సరాలకు పైగా వెనుకబడ్డారని, వారిని వెనుకబడిన తరగతులుగా పరిగణించి ఓబీసీ కోటాలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. అయితే రాష్ట్రంలో లింగాయత్‌లు, వొక్కలిగాల ఆధిపత్య వర్గంగానే పరిగణించబడతారు. రాజకీయంగా వీరికి అత్యంత బలం ఉంటుంది.