Home » Mustabad
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గములో గ్రామపంచాయతి ఎన్నికల రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా అధికార యంత్రాంగం అన్నీ చర్యలు చేపట్టగా, అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖ కూడా పలు భద్రతా చర్యలు చేపట్టింది. నియోజ�