Home » Mustafa
2019 ఎన్నికల్లో అప్పటివరకు వైసీపీలో ఉన్న నసీర్ అహ్మద్ ను టీడీపీలో చేర్చుకుని బరిలోకి దింపినా ఫలితం లేకపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తిరిగి టికెట్ దక్కటం కష్టమే అని టీడీపీ వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు.
కార్టూన్స్, టీవీల వల్ల కలిగే మంచి ప్రయోజనాల్ని కూడా ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్, లక్నోలోని, హజ్రత్గంజ్ ప్రాంతంలో మంగళవారం నాలుగంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద �
భార్య పళ్లు (దంతాలు) ఎత్తుగా ఉన్నాయని వంకతో ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పాడు. పెళ్లి అయిన మూడు నెలలకే తలాక్ చెప్పటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మూడు నెలల వరకూ భార్యకు పళ్లు ఎత్తుగా ఉన్నాయనే విషయం తెలియలేదా? అనేది డౌట్ ఎవ్వరికైనా వస్తుంది. కానీ �