Home » Muthiah Muralidaran biopic
సచిన్, ముత్తయ్య మురళీధరన్‌లు ప్రత్యర్థులుగా ఎన్నో మ్యాచులను ఆడినప్పటికీ, మైదానం బయట వారిద్దరు ఎంతో మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే.
Muthiah Muralidaran Biopic: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ సినిమాగా రాబోతోంది. తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి మురళీధరన్ పాత్ర పోషిస్తున్నారు. ‘800’ పేరుతో తమిళంలో మురళీధరన్ బయోపిక్ తీయనున్నట్లు గతేడాది వార�