Home » Muthukumaran
కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. కళ్లముందే తోటి మనిషి చచ్చిపోతున్నా..కళ్లతో చూస్తుండిపోతున్నారు తప్ప ముట్టుకునే సాహసం చేయట్లేదు. అటువంటిది ఏకంగా క్వారంటైన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు రోడ్డుపైకి గ�