-
Home » Muttoot Finance
Muttoot Finance
Jharkhand : ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి యత్నం..పోలీసుల కాల్పుల్లో దొంగ మృతి
September 6, 2022 / 03:37 PM IST
ఝార్ఖండ్ లోని ధన్‌బాగ్‌లో పట్టపగలు పోలీసులు ఓ దొంగను కాల్చి చంపారు. ధన్బాగ్లోని ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులోకి ఆరుగురు దొంగలు దోపిడీకి యత్నించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దొంగలపై కాల్పులు జరిపారు. ఈ క�