Home » Muzaffar Ghanghro
వైద్యుడు దేవుడితో సమానం అంటారు. కానీ డాక్టర్ రూపంలో ఉన్న రాక్షసుడు. అభుం శుభం తెలియని చిన్నారులకు అన్యాయంగా హెచ్ఐవీ అంటించాడు. వాడి పడేసిన సిరంజీలను మళ్లీ మళ్లీ వాడుతూ చంటి పిల్లలను హెచ్ఐవీ బాధితులుగా మార్చేశాడు. ఇప్పటివరకూ 900 మంది చిన్నారు�