MWC 2020

    కరోనా ఎఫెక్ట్ : MWC 2020 ఈవెంట్‌‌ నుంచి అమెజాన్ డ్రాప్!

    February 10, 2020 / 08:33 AM IST

    కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్పెయిన్ లోని బర్సిలోనాలో జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2020 ఈవెంట్ నుంచి ప్రపంచ టెక్ దిగ్గజాలు తప్పుకుంటున్నాయి. ఇదివరకే సౌత్ కొరియన్ కంపెనీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, స్వీడన్ టెలి కమ్యూనికేషన్ దిగ్గజం ఎరిక్సన్, గ్ర�

10TV Telugu News