-
Home » MWC 2023 Launch Event
MWC 2023 Launch Event
MWC 2023 : ట్రిపుల్ కెమెరాలతో రియల్మి GT 3 ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 28న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
February 15, 2023 / 10:07 PM IST
MWC 2023 : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. ఈ ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా Realme GT 3 లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది.