my south diva calendar 2026 event

    చీరలో గెహనా సిప్పీ గ్లామర్ షో.. ఫొటోస్ వైరల్

    February 1, 2026 / 12:34 PM IST

    గెహనా సిప్పీ తాజాగా మై సౌత్ దివా క్యాలెండర్ 2026 ఈవెంట్‌లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో ఆమె పింక్ కలర్ శారీలో కనిపించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

10TV Telugu News