Home » My top
రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్షించారు. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. దుగ్గజరాజపట్నం, రామాయప�