Home » My wish
ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన అన్న కళ్యాణ్..మంచి కుటుంబసమేత చిత్రం చేయాలని తనకు కోరిక ఉండేదన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ కోరిక వేగ్నేశ ద్వారా నిజమౌతుందన్నందుకు ఆనందంగా ఉందన్నారు. కృష్ణ ప్రసాద్ తమ కుటుంబంలో ఒక సభ్యుడని వివరించారు. మంచి చిత్ర�