Home » Myanmar army
మయన్మార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రంలోని జాడే గనుల్లో కార్మికులు పనిచేస్తుండగా కొండచరియలు విరిగిపడ్డాయి.
https://youtu.be/0qE2G4-_nP0
మయన్మార్ దేశంలో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లుగా సైన్యం ప్రకటన చేసింది. సోమవారం తెల్లవారుజామున మిలటరీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) నాయకురాలు, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ స