Home » Myanmar burmese woman Su ‘Moh Moh’ Naing
ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉంటే ముద్దుగుమ్మ అనేవారు.ఇప్పుడు ఎంత పీలగా ఉంటనే అంత ఫేమస్ అన్నమాట. అంటే జీరో సైజే ఇప్పటి ట్రెండ్. కానీ మనిషి ఎంత లావున్నా నడుము మాత్రం నాజూగ్గా ఉంటే ఆ అందమే వేరుగా..నాగుపాములాంటి నా�