Home » Myanmar troops
మయన్మార్లో మారణ హోమం కొనసాగుతోంది. సైనిక దమనకాండలో 80మందికి పైగా పౌరులు మరణించారు. బాగో నగరంలో నిరసనకారులపై దళాలు గ్రెనేడ్లతో దాడి చేయగా.. 80 మందికి పైగా మరణించినట్లు నివేదిక వెల్లడించింది.