Home » mybodymychoice slogans
యువతులు..మహిళలు పొట్టి పొట్టి బట్టలు వేసుకోకూడదనీ..అలా వేసుకునేవారికి జరిమానా విధించేందుకు కంబోడియా ప్రభుత్వం సిద్ధపడుతోంది. దీనికి సంబంధించి ఓ చట్టం ముసాయిదా సిద్ధం చేస్తోంది.దీనిపై మహిళలు మండిపడుతున్నారు. ఇది మహిళ స్వేచ్ఛపై విధించే ఆంక�