MyHome Jupally Rameshwar Rao

    అయోధ్య రామునికి మైహోమ్ రూ.5 కోట్ల విరాళం

    January 22, 2021 / 09:22 PM IST

    Dr. Jupally Rameshwar Rao Donates Rs. 5 Cr For Ram Mandir : భారతజాతి యావత్తు అత్యంత భక్తి శ్రద్దలతో సంకల్పించిన అయోధ్య రామాలయ నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన మై హోమ్ గ్రూప్ తన వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ మహాక్రతువులో భాగస్వామి అయ్యింది. శ్రీశ్రీశ్రీ త్ర�

10TV Telugu News