-
Home » myocardial bridge
myocardial bridge
రేణు దేశాయ్ మయోకార్డియల్ బ్రిడ్జింగ్ సమస్యతో బాధపడుతోందా? ఇది ప్రమాదకరమా?
October 15, 2023 / 05:02 PM IST
'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక అంశాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తను ఇటీవల ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్య గురించి వెల్లడించారు.