Home » Mystery Bidder
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాలని తెగ ఆరాటపడ్డాడు. స్పేస్‌లోకి వెళ్లేందుకు సీటు కూడా ఖరారు చేసుకున్నాడు. ఏకంగా 2.8 కోట్ల డాలర్లు (రూ.206 కోట్లు) ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడో ప్యాసింజర్..